Andhra Pradesh - Thrinethra Truthline
ఒడిశా నుంచి గంజాయి, హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా నల్గొండ వన్‌టౌన్ పోలీసులు భారీ విజయాన్ని నమోదు చేశారు. ఒడిశా నుంచి గంజాయి, హాష్ ఆయిల్‌ను అక్రమంగా తరలించి యువతకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, ఒక మైనర్‌ను సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ హాష్ ఆయిల్, 5 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక బటన్ దాకు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, వన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
సమాచారంతో దాడి
జూలై 24న మునుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ స్థలంలో కొందరు గంజాయిని విక్రయిస్తూ వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసులు చేరుకోగానే పారిపోవడానికి ప్రయత్నించిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, ఒక మైనర్‌ను సంరక్షణలోకి తీసుకున్నారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు
ప్రధాన నిందితులు ఒడిశా నుంచి గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేసి నల్గొండలో చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గంజాయి కొనుగోలు కోసం అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకు ఖమ్మం, నకిరేకల్, నల్గొండ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయించే సమయంలో వారిని పోలీసులు పట్టుకున్నారు.
అలాగే తమ అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే వారిని భయపెట్టేందుకు డమ్మీ తుపాకీతో పాటు బటన్ దాకు వెంట తీసుకెళ్లినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
* గంజాయి – 5.6 కిలోలు
* హాష్ ఆయిల్ – 100 ఎంఎల్
* ద్విచక్ర వాహనాలు – 5
* మొబైల్ ఫోన్లు – 4
* డమ్మీ తుపాకీ – 1
* బటన్ దాకు – 1
మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.10 లక్షలు అని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు
ఈ ఘటనపై క్రైమ్ నం.190/2026గా ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్లు 8(c), 20(b)(ii)(B), 27A, 29 కింద కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఎస్పీ హెచ్చరిక
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, జిల్లాలో వాటి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే డయల్–100 లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికలు.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి బోనగిరి సురేందర్ మేరు, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి గుంటి రామకృష్ణ మేరు నామినేషన్లు సమర్పించారు. అలాగే నల్లగొండ నగర ఉపాధ్యక్ష పదవికి కొత్తకొండ నరసింహ మేరు నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు అనంతరం నల్లగొండ నగరానికి చెందిన మేరు సంఘం సభ్యులు, పెద్దలు అభ్యర్థులను అభినందించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మేరు సంఘాన్ని మరింత బలోపేతం చేసి సామాజిక, సంఘ సంక్షేమ కార్యక్రమాలను విస్తరించాలని ఆకాంక్షిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
ఎన్నికల సహాయ అధికారి గుంటి నరేందర్ (టీచర్) సమక్షంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
తెలంగాణ రైతులకు షాక్..! #telanagna #thrinethratruthline
కేంద్ర ప్రభుత్వం ఎంత పంట కొనమంటే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటుంది
ఇంత పంట కొనడం మా వల్ల కాదు
పంట కొనుగోళ్లపై మంత్రి వర్గం సంచలన నిర్ణయం
ఇకపై కేంద్ర ప్రభుత్వం విధించిన నియమాల ప్రకారమే పంట కొనుగోలు చేస్తామని, ఏ పంటకు మద్దతు ధర ఇచ్చి ఎంత కోటా నిర్ధారిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే కోటా కొనుగోలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని, బహిరంగ మార్కెట్లోనే అత్యధిక పంట అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు - తుమ్మల నాగేశ్వరరావు
కల్వకుంట్ల కవిత జూలై 20వ తారీకు నిరాహార దీక్ష..!#thrinethratruthline #kavitha #trs #telangana
ఈ రోజు జూన్ 20న భూపాలపల్లి కాకతీయ ఖని - 5 గని పై కార్మికుల సమక్షంలో ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నాం. జులై 20లోగా సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు నిర్వహించకుంటే గాంధేయ మార్గంలో నిరహార దీక్షకు దిగుతా.. ప్రతి నెలా రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి పెండింగ్ లో 1200 కార్మికులకు వైద్య పరీక్షలు చేయాలి. అర్హులైన వారి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసారు
కేటీఆర్‌పై మైనంపల్లి ఫైర్.. #thrinethratruthlinews #ktr #mynampally
కేటీఆర్ కి ఏదీ చేతకాదు..
బట్టలిప్పి పరిగెత్తిస్తా..
మేం రౌడీయిజం చేసేటోళ్లం కాదు...
వాళ్ల‌పై హీరోయిజం చేసేటోళ్లం...
@Mynampally_
నల్గొండలో బియ్యం మాఫియా గుట్టురట్టు..! #nalgonda
నల్లగొండ బ్రేకింగ్..
నల్లగొండ పానగల్లు శివారు శ్రీనిధి పైపుల కంపెనీలో గుట్టుగా ఎఫ్ సి ఐ కు సంబంధించిన దంపుడు (బైల్డ్ రైస్) బియ్యం అక్రమ తరలింపు చేస్తున్నారని నమ్మదగిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడి...
ఈ దాడిలో సుమారు 26 లారీల దంపుడు బియ్యం ఆంధ్ర రాష్ట్రం కాకినాడ పోర్ట్ ఏరియా కు తరలించేందుకు ముఠా సిద్ధపడింది...
ఎఫ్సీఐ గోదాంలో దంపుడు బియ్యం తీసుకువచ్చి నలగొండ శివారు ఓ పాత పైపుల కంపెనీ లో గిన్ని బ్యాగుల నుంచి బియ్యం తీసి పెద్ద బ్యాగులోకి సుమారు 20 బస్తాల బియ్యం అందులో వచ్చే విధంగా నింపుకొని లారీలల్లో లోడ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి తరలింపుకు సిద్ధంగా ఉన్న లారీలను మరియు బియ్యం ను నిలిపివేసి పూర్తి పత్రాలను నామ మాత్రపు తనిఖీలు చేసి విడుదల చేసినట్టు సమాచారం...
గుట్టుసప్పుడు కాకుండా నామమాత్రపు తనిఖీలు చేసి వదిలిపెట్టడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి...
పిడిఎస్ బియ్యమా? లేక ఎఫ్సీఐ దంపుడు బియ్యం అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
దీనిపై ఉన్నత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
నల్లగొండలో సంచలనం.. #nalgonda #sp #breakingnews
నల్లగొండలో కలకలం: ఇంట్లో నాలుగు కుళ్లిపోయిన మృతదేహాలు
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో నాలుగు కుళ్లిపోయిన మృతదేహాలు బయటపడటంతో తీవ్ర కలకలం రేగింది. మృతుల్లో మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా సహా మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం, ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించగా నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. మృతదేహాల పరిస్థితిని బట్టి సుమారు నాలుగు రోజుల క్రితమే మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
హసీనా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, సుల్తాన్ ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారానికి సంబంధించిన పనులు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ జి. రమేష్ పరిస్థితిని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
"గతంలో నిర్లక్ష్యం జరిగింది.. ఇక మీకు అండగా ఉంటా" – కేటీఆర్ #ktr #brs
కొన్ని తప్పులు జరిగాయి.. గతంలో మన కార్యకర్తలను పట్టించుకోని మాట వాస్తవమే కానీ వచ్చే ఐదు ఏండ్లలో రాజకీయంగా, ఆర్థికంగా మీ బతుకులు మార్చే బాధ్యత నేనే తీసుకుంటా అని అన్నారు
కేటీఆర్
వేతనాల కోసం ఎదురుచూపులు.. #nalgonda #modelschool
ఆరు నెలలుగా జీతాలు లేక అవస్థలు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
ఏజెన్సీ రెన్యూవల్, బకాయి వేతనాల విడుదలకు విజ్ఞప్తి
నల్గొండ జిల్లా మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న 72 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గత ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ పునరుద్ధరణ జరగకపోవడంతో పాటు జీతాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఉద్యోగులు, తాము విధుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ గత ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కుటుంబ అవసరాలు, రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా మోడల్ పాఠశాలల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీని తక్షణమే పునరుద్ధరించి, పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను విడుదల చేయాలని వారు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏజెన్సీ రెన్యూవల్, బకాయి జీతాల విడుదలలో జాప్యం కొనసాగితే ఉద్యోగుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. #nalgonda
కలెక్టర్ ఎదుట వికలాంగ వితంతువు కన్నీటి వేడుకోలు #nalgonda #prajavani #ias
మెట్రో భూములే టార్గెట్..? #telangana #ktr #revanthreddy
హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న సుమారు 280 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
మెట్రో సమీపంలోని సుమారు రూ.30 వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన విమర్శించారు. ఈ భూములను కొందరు వ్యక్తులకు కట్టబెట్టాలనే లక్ష్యంతోనే మెట్రో నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు.
మెట్రోను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రజలపై అదనంగా రూ.14 వేల కోట్ల ఆర్థిక భారం మోపే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని విక్రయించే దిశగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చిన్న మెదడు చిట్లిపోయింద - మాజీ మంత్రి హరీష్ రావు #brs #minister #telangana
మంత్రి జూపల్లి కృష్ణారావు మేమిచ్చిన పంట బోనస్ 3 సార్ల రైతుబంధు కంటే ఎక్కువ అని అంటున్నాడు అసలు జూపల్లి కృష్ణారావుకు తెలివి ఉందా? వీళ్ళు రెండుసార్లు కలిపి రూ.2500 కోట్ల పంట బోనస్ ఇచ్చారు. ఇంకో రెండుసార్లు ఎగ్గగొట్టారు కానీ మీరు ఎగగొట్టిన రైతు బంధు విలువ రూ.29,350 కోట్లు జూపల్లి కృష్ణారావుకి తెలియక మాట్లాడుతున్నాడా? చిన్న మెదడు ఏమైనా చిట్లిపోయిందా అని ఆరోపించారు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు