త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక

ఉత్తమ తహసీల్దార్‌గా వీరబాయికి ఘన సన్మానం

ప్రజాసేవలో ప్రతిభకు జిల్లా స్థాయి గుర్తింపు.. అభినందించిన మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి

చౌటుప్పల్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి): 

ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డుకు ఎంపికైన చౌటుప్పల్‌ తహసీల్దార్‌ వీరబాయిని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా వీరబాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల్లో సమర్థవంతంగా సేవలందించడం వల్లే వీరబాయికి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని కొనియాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు అవార్డు రావడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ పరిశీలకులు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్‌, తిగుళ్ల బాలరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

18 Aug 2026 By PERIKA ABHILASH

https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-208
Views: 0
Tags:

About The Author

PERIKA ABHILASH Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

Latest News

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ...
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక