త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక

కంగ్టిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఆగస్టు 18, నారాయణఖేడ్ త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి:

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, వీరత్వం, సమాజం కోసం చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులు సైతం పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, పోరాట పటిమపై ప్రసంగించి ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

18 Aug 2026 By PERIKA ABHILASH

https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-211
Views: 0
Tags:

About The Author

PERIKA ABHILASH Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

Latest News

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ...
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక