25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

వరంగల్ ఎయిర్‌పోర్టుకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

కల్లూరి నవీన్ గౌడ్ డిమాండ్‌

నల్గొండ, సెప్టెంబర్‌ 25 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): వరంగల్‌లో నిర్మిస్తున్న విమానాశ్రయానికి తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని గౌడ సంఘం నల్గొండ నియోజకవర్గ యువజన నాయకుడు కల్లూరి నవీన్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్వాయి పాపన్న గౌడ్‌ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటిచెప్పేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరారు.

తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని నవీన్ గౌడ్‌ కోరారు.

Views: 15
Tags:

About The Author

Latest News

01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS 01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS
*breaking news*   *త్రినేత్ర ట్రూత్‌లైన్ - పత్రిక / న్యూస్*   * నల్గొండలో దారుణ హత్య* *ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ నల్గొండ పట్టణం.*   *కళ్లలో కారం చల్లి.....
30/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
తూనీకలు… కందిరీగలై పీడిస్తున్నాయా?
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS