27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

విద్యుత్‌ సౌధ ముట్టడికి ఉద్యోగుల పిలుపు

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: చింత ఎల్లయ్య

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, మెరిట్‌ కమ్‌ సీనియారిటీ అంశాలపై సెప్టెంబర్‌ 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చలో విద్యుత్‌ సౌధ–మహాధర్నా” కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ బహుజన విద్యుత్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత ఎల్లయ్య పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉద్యోగులు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళం వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

Views: 0
Tags:

About The Author

Latest News

01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS 01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS
*breaking news*   *త్రినేత్ర ట్రూత్‌లైన్ - పత్రిక / న్యూస్*   * నల్గొండలో దారుణ హత్య* *ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ నల్గొండ పట్టణం.*   *కళ్లలో కారం చల్లి.....
30/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
తూనీకలు… కందిరీగలై పీడిస్తున్నాయా?
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS