పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ

పోచబోయిన సురేష్ యాదవ్  జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ

పోచబోయిన సురేష్ యాదవ్  జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ


మన్సూరాబాద్, అక్టోబర్ 5 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా డివిజన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికుల సేవలను గుర్తించి, వారికి ఆత్మీయంగా చీరలు అందజేశారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పోచబోయిన సురేష్ యాదవ్ తెలిపారు. సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు.

Views: 6
Tags:

About The Author

Related Posts